Balakrishna ను పొగడ్తలతో ముంచెత్తిన CM Chandrababu | Nara Lokesh
టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. 50 సంవత్సరాల పాటు హీరోగా సినిమాల్లో నటించినందుకుగానూ ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. దీంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో చేరిన తొలి ఇండియన్ యాక్టర్ గా బాలయ్య నిలిచారు. ఈ నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం తన బావమరిది బాలకృష్ణకు కంగ్రాట్స్ చెప్పారు
🎉 Historic Milestone! Tollywood legend Nandamuri Balakrishna enters the World Book of Records – Gold Edition, becoming the first Indian actor to achieve this honor for completing 50 years as a lead hero! 🇮🇳🎬
🔥 Political leaders like AP CM Nara Chandrababu Naidu, Minister Nara Lokesh, Nara Brahmani, and many others showered praises on Balayya for his extraordinary journey in Indian cinema.
💬 “A golden chapter in Indian film history,” says CM Chandrababu.
💬 “A proud moment for our family and Telugu cinema,” says Lokesh.
Don’t miss this emotional and proud tribute to a cinematic powerhouse!
#Balakrishna #WorldBookOfRecords #NBK #Tollywood #ChandrababuNaidu #NaraLokesh #TeluguCinema #NBK50Years #Balayya #TeluguPride #NandamuriBalakrishna
Also Read
చరిత్ర సృష్టించిన నందమూరి బాలకృష్ణ.. ఇండియాలో తొలి నటుడిగా రికార్డ్ :: https://telugu.filmibeat.com/hero/nandamuri-balakrishna-honored-with-world-book-of-records-160249.html?ref=DMDesc
చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్‌లో మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి లీక్ చేసిందేమిటంటే? :: https://telugu.filmibeat.com/hero/anil-ravipudi-about-multi-starrer-with-chiranjeevi-and-balakrishna-combination-160169.html?ref=DMDesc
కంటతడి పెట్టిన బాలకృష్ణ.. నన్ను తల్లిలా పెంచిన ఆమె దూరం కావడం అంటూ :: https://telugu.filmibeat.com/hero/balakrishna-broke-down-at-brother-jayakrishnas-wife-padmaja-funerals-here-is-netizens-reaction-160075.html?ref=DMDesc